Header Banner

మెగా డీఎస్సీ పై కీలక అప్డేట్! వారికి పండగే పండగ! జిల్లాల వారీగా...

  Fri Apr 18, 2025 07:06        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త అందించింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గరిష్ఠ వయస్సు 42 ఏళ్లు ఉండగా, తాజాగా దాన్ని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వయో పరిమితి పెంపు కేవలం ఈసారి నిర్వహించే మెగా డీఎస్సీకే వర్తించనుందని స్పష్టం చేసింది. అలాగే వయస్సు లెక్కించే కటాఫ్ తేదీగా 2024 జూలై 1ని నిర్ణయించారు.

 

ఈ మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో 80 శాతం స్థానాలను ఆయా జిల్లాల స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యా శాఖలో 13,661, ఎస్సీ సంక్షేమ శాఖలో 439, బీసీ సంక్షేమ శాఖలో 170, ఎస్టీ సంక్షేమ శాఖలో 2,024, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో 49, అలాగే బాల నేరస్తుల బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించవచ్చు.

 

ఇది కూడా చదవండిరోడ్డుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం.. నారా లోకేష్ హామీ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?



వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!



చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!



ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!



టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #MegaDSC2025 #DSCNotification #APDSC2025 #TeacherJobs #DSCUpdates #DSCExam #DSCPreparation